Eight people of the Tamil Nadu State Transport Corporation (TNSTC) were lost life and and so many others sustained severe injuries after roof of a bus depot in Nagapattinam district collapsed. <br />తమిళనాడులోని పొరయార్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టీఎన్‌ఎస్‌టీసీ బస్ డిపో పైకప్పు(గ్యారేజీ) కూలి 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.